భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పంటల బీమా పథకం - ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ( PMFBY) 2016లో ప్రారంభమై ఐదేళ్లు పూర్తయింది.